ప్రస్తుతం పవన్ కల్యాణ్ చేతిలో 4 సినిమాలున్నాయి. అయ్యప్పనుమ్ కోషియమ్ రీమేక్, క్రిష్ దర్శకత్వంలో చేస్తున్న హరిహర వీరమల్లు.. సినిమాల షూటింగ్ ల్ని సైమల్టేనియస్ గా పవన్ చేయాల్సి ఉంది. ఈనెల 12నుంచి ఆయన షూటింగ్ లకు హాజరవుతారు. ఆ రెండూ పూర్తయ్యాక మరో రెండు సినిమాలకు ఆల్రడీ లైన్ క్లియరైంది కూడా. సో ఎలా చూసుకున్నా పవన్ కొన్నాళ్లపాటు రాజకీయాలకు దూరంగా, సినిమాలకు దగ్గరగా ఉండబోతున్నారనమాట.