ఓ రహస్యాన్ని ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ బయటపెట్టారు. ఏపీ సీఎం జగన్ చెల్లెలు తెలంగాణ రాజకీయాల్లో వేలు పెట్టడమే ఈ జల వివాదానికి అసలు కారణమట.