ఏపీ సీఎం జగన్ బెయిల్ రద్దవుతుంది.. ఎలాగైనా జగన్ జైలుకు వెళ్తాడు.. అప్పుడు జగన్ ఖాళీ చేసిన సీఎం సీటు కోసం వైఎస్ కుటుంబంలో గొడవలు వస్తాయి.. కుటుంబంలో కాకపోతే.. పార్టీలో గొడవలు వస్తాయి.. నేనంటే నేనే సీఎం అవుతానని పార్టీ నాయకులు పోటీ పడతారు. ఇదంతా ఏంటి అనుకుంటున్నారా.. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కాలజ్ఞానం.