ఎన్టీఆర్, వైఎస్ఆర్.. ఇద్దరూ జనాభిమానంలో ఎవరికి వారే సాటి. ప్రజా సంక్షేమ పథకాల అమలుతో పేద ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. కానీ ఇద్దరి వారసుల్లో ఎంతో తేడా. ఎన్టీఆర్ వారసులెవరూ పార్టీపై పట్టు పెంచుకోలేకపోయారు, అనివార్యంగా ఆ పార్టీని నారా వారి చేతుల్లో పెట్టేశారు. ఇటు వైఎస్ఆర్ వారసులు మాత్రం కాంగ్రెస్ కి ముచ్చెమటలు పోయించి ఒక్కొకరు ఒక్కో పార్టీ పెట్టి హవా చూపిస్తున్నారు.