చంద్రబాబు.. తెలంగాణ ప్రభుత్వాన్ని మాత్రం పల్లెత్తు మాట అనడం లేదు. కేసీఆర్ వైఖరిపై ఒక్క మాట మాట్లాడే ధైర్యం కూడా చేయడం లేదు. గతంలో నదుల అనుసంధానం నాదే, నోట్ల రద్దు నాదే అన్న చంద్రబాబు ఇప్పుడు ఎందుకు కేసీఆర్ను నిలదీయడం లేదో అర్థం కాని పరిస్థితి.