జూనియర్ ఎన్టీఆర్ అంశం చంద్రబాబును తరచూ చిరాకు పెడుతోంది. ప్రత్యేకించి ఆయన ఏదైనా జిల్లాల పర్యటనకు వెళ్లినప్పుడు కొందరు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు.. ఆయన సీఎం కావాలనో.. ఆయనకు టీడీపీ పగ్గాలు ఇవ్వాలనో ఫ్లెక్సీలు పెడుతున్నారు. కటౌట్లు పెడుతున్నారు.