ఏపీ సీఎం జగన్కు లోక్సభ సచివాలయం నుంచి ఓ గుడ్ న్యూస్ వచ్చింది. అదేంటంటే.. సీఎం జగన్కు కొరకరాని కొయ్యగా మారిన ఎంపీ రఘురామ కృష్ణంరాజుకు లోక్సభ స్పీకర్ కార్యాలయం నోటీసులు ఇచ్చింది.