రేవంత్ దగ్గర ఎలాంటి ఆధారాలు ఉన్నాయి. ఈ వేలంలో ఏం జరిగింది. ఒకవేళ స్కామ్ జరిగినా దాన్ని రేవంత్ రెడ్డి ఎలా నిరూపించగలుగుతారు అన్నది ఇప్పుడు అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న అంశం. చూద్దాం రేవంత్ ఎలా నిరూపిస్తారో..?