కరోనా మూడో వేవ్ వచ్చినా ఇబ్బంది పడకుండా కనీసం 30 రోజులకు సరిపడా వైద్యసామగ్రిని నిల్వ చేస్తోంది. ఈ నిల్వ కార్యక్రమంలో భాగంగా కొవిడ్ చికిత్సలో కీలకమైన రెమ్డెసివిర్, ఫావిపిరవిర్ వంటి ఔషధాలను సమకూర్చుకునే ప్రయత్నాల్లో ఉంది కేంద్ర ప్రభుత్వం.