మరో నాలుగు వ్యాక్సిన్లు మానవులపై ప్రయోగాల్లో వేర్వేరు దశల్లో ఉన్నాయట. జెనిక్ లైఫ్ సైన్సెస్ అభివృద్ధి చేస్తున్న టీకా అడ్వాన్స్డ్ దశలో ఉందట. పార్లమెంటులో ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ మంత్రి జితేంద్ర సింగ్ లిఖితపూర్వక సమాధానం ద్వారా తెలిపారు.