ఇప్పుడు చైనాకు సంబంధించిన మరో పరోక్ష యుద్ధం గురించిన వాస్తవాలు ఆశ్చర్యపరుస్తున్నాయి. ఆ యుద్ధం ఏంటో తెలుసా.. మీడియా యుద్ధం.. మీడియా యుద్ధం అంటే మీడియాపై యుద్ధం కాదు.. మీడియా ను ఉపయోగించి యుద్ధం.. అవును.. ఇప్పుడు చైనా ఈ కొత్త తరహా యుద్ధం చేస్తోంది. అది కూడా భారత్, అమెరికా లక్ష్యంగా ఈ యుద్ధం చేస్తోంది.