మన దేశానికి ఆర్థిక స్వాతంత్ర్యం ఎప్పడు వచ్చింది అంటే.. ఏం చెబుతారు.. అసలు ఈ ఆర్థిక స్వాతంత్ర్యం ఏంటి అని ఎదురు ప్రశ్నిస్తారు. కానీ.. మన దేశ అభివృద్ధిలో కీలకమైన ఆర్థిక స్వాతంత్ర్యం మాత్రం ఇవాళే అంటే జూలై 24నే వచ్చింది. అదీ సరిగ్గా 30 ఏళ్ల క్రితం.. అంటే 1991 జులై 24న భారత దేశానికి ఆర్థికంగా స్వాతంత్ర్యం వచ్చిందన్నమాట.