చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే.. దమ్ముంటే.. ఆయన తన ఎంపీలతో రాజీనామా చేయించాలని సజ్జల సవాలు విసిరారు. రాజీనామాలకు వైసీపీ ఎంపీలు ఎప్పుడూ భయపడరని.. గతంలో ప్రత్యేక హోదా కోసం వైయస్ఆర్సీపీ ఎంపీలు రాజీనామా చేసిన విషయం మరచిపోకూడదని సజ్జల గుర్తు చేశారు.