ప్రజలకు ఇచ్చిన మాట నెరవేర్చాల్సిందే. అందులో తప్పు లేదు..కానీ.. అదే సమయంలో వృథా ఖర్చు తగ్గించుకుంటే.. ఖజానా నియంత్రణ కాస్త సులభం అవుతుంది. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే.. ఏపీ సర్కారుకు సలహాదారులు ఎక్కువయ్యారని ఏకంగా హైకోర్టు న్యాయమూర్తే తప్పుబట్టారు.