మహాత్మా జ్యోతిబా పూలే, అంబేడ్కర్.. వీరిద్దరినీ అన్ని పార్టీలూ ఓన్ చేసుకుంటాయి. ఎందుకంటే వీరు పార్టీలకు సంబంధించిన వారు కాదు. కానీ కాన్షీరామ్ మాత్రం పూర్తిగా వేరు.. ఆయన బీఎస్సీ వ్యవస్థాపకులు.. మరి ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ కావాలని కాన్షీరామ్ పేరు తన లేఖలో ప్రస్తావించారంటే.. అది బీఎస్పీలో చేరికకు సంకేతం అంటున్నారు.