కేవలం ఒక ఉపఎన్నిక కోసం కేసీఆర్ తెలంగాణ ఖజానా ఖాళీ అయ్యేలా పథకాలు తీసుకొస్తున్నారా.. అన్న అనుమానాలు కలుగుతున్నాయి. మరి హుజూరాబాద్‌లో ఓటమి గురించే కేసీఆర్ నిజంగానే అంతగా భయపడుతున్నారా.. అందుకే ఇలా సర్కారు సొమ్ముతో ఓట్లు కొనే ప్రయత్నాలు చేస్తున్నారా.. అంటే అవునని చెప్పక తప్పదు.