ఇప్పుడు మన చేతిలో సెల్ మన జాతకం మొత్తం చెప్పేస్తుంది. అందుకే ఇప్పుడు ఎక్కడ ఏ నేరం జరిగినా ముందు పోలీసులు వెదికేది సంబంధీకుల సెల్ ఫోన్ గురించే. ఇప్పుడు ఎంపీ రఘురామ కృష్ణంరాజు విషయంలోనూ ఇదే జరుగుతోంది.