నితిశ్, లాలూ ఇద్దరూ స్నేహితులా.. శత్రువులా.. చెప్పడం కష్టం. అందుకే వారిని స్నేహ శత్రువులు అని పిలిచుకోవచ్చు. ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, జేడీయూ నేత నితీశ్ కుమార్ ఇద్దరూ దేశంలోనే పేరున్న నాయకులు.. ఇద్దరూ స్నేహ శత్రువులు..