ఎన్నికలే పెట్టని ఈసీ.. ఇక హుజూరాబాద్ ఉపఎన్నికకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా అన్నది సందేహమే.. బహుశా ఈసీ మరికొన్ని నెలలు ఆగి చూద్దాం అని ఆలోచించి ఉండొచ్చు. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన ఏమీ రాలేదు. ఒక వేళ ఇదే నిజమైతే.. అది ఈటలకు చాలా పెద్ద మైనస్ పాయింట్ అవుతుంది.