మా ఎమ్మెల్యే రాజీనామా చేయాలి అంటూ కొన్నిచోట్ల జనం ఫ్లెక్సీలు కడుతున్నారు. భువనగిరి లో అక్కడి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి రాజీనామా చేయాలని కొందరు ప్లెక్సీలు పెట్టారట. సోషల్ మీడియాలోనూ ఇలా చాలా మంది తమ ఎమ్మెల్యేలను ఇలాగే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో ఇదెక్కడి గోలరా బాబూ అంటూ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తలపట్టుకుంటున్నారు.