నిరుద్యోగుల ఆత్మహత్యలు కేసీఆర్ను ఇరుకున పడేస్తున్నాయి. అసలే ఎన్నికలు ముందున్న నేపథ్యంలో ఇలాంటి ఘటనలు రాజకీయంగా ఇబ్బంది పెట్టడం ఖాయం.