2023 ఎన్నికలు కేసీఆర్కు చాలా కీలకం. అప్పటికే రెండు దఫాలు అధికారంలో ఉన్న పార్టీకి జనంలో సహజంగానే వ్యతిరేకత ఉంటుంది. దీనికి తోడు ప్రత్యర్థులు బలంగా తయారవుతున్నారు. అందుకే కేసీఆర్ 2023 ఎన్నికల సమర శంఖం అప్పుడే పూరించారు.