ప్రభుత్వ దాడులను మల్లన్న ఎలా ఎదుర్కొంటాడో చూడాలి. ప్రభుత్వంతో తలపడటం అంటే అంత సులభం కాదు.. ఆ విషయం తీన్మార్ మల్లన్నకు తెలియనిదీ కాదు.. ప్రభుత్వం తలచుకుంటే తనను ఏమైనా చేయగలదనీ ఆయనకు తెలుసు. మరి మొండి ధైర్యంతో మల్లన్న ఎంత వరకూ ప్రయాణిస్తారో చూడాలి.