ఇప్పుడు మళ్లీ వుహాన్లో కరోనా కేసులు పెరుగుతున్నాయట. చైనా చేసిన పాపం పండినట్టుంది.. అక్కడ ఇప్పుడు మళ్లీ కరోనా విజృంభిస్తోందట. చైనాలోని వుహాన్ నగరంలో ఏడాది తర్వాత స్థానికంగా కొవిడ్ కేసులు నమోదు అవుతున్నాయి. దీంతో అక్కడి అధికార యంత్రాంగం ఆందోళన చెందుతోంది.