ఏపీ సీఎం జగన్ త్వరలోనే మాజీ ముఖ్యమంత్రి కాబోతున్నారా.. ముఖ్యమంత్రి కావాలని ఎంతగానో తపించిన జగన్.. మూడేళ్లు కూడా తన పదవీకాలం పూర్తి చేసుకోకుండానే మాజీ ముఖ్యమంత్రి అనిపించుకోబోతున్నారా.. ఇప్పుడు కొందరు రాజకీయ నాయకులు ఇదే చెబుతున్నారు. జగన్ త్వరలోనే జైలుకు వెళ్లడం ఖాయం అని కుండబద్దలు కొడుతున్నారు.