ఒలింపిక్స్ వ్యూయర్షిప్ లెక్కలు నిర్వహాక దేశం జపాన్‌కు షాక్ ఇస్తున్నాయి. ఎందుకంటే.. గత రియో ఒలింపిక్స్ రేటింగ్స్‌తో పోలిస్తే.. ఇప్పుడు టోక్యో ఒలింపిక్స్ రేటింగ్ బాగా తగ్గిపోయాయి.. టీవీ, నెట్ వంటి అన్ని వేదికలపై వ్యూయర్షిప్ లెక్కలు ఏకంగా మూడో వంతు తగ్గిపోయాయి.