తాను బరిలో దిగబట్టే తనను ఓడించడం కోసమే కేసీఆర్ ఇన్ని పథకాలు తెస్తున్నారని ఈటల అంటున్నారు. మొత్తం మీద తనవల్లే కేసీఆర్ ఈ ఎత్తులు వేస్తున్నారు కాబట్టి.. కేసీఆర్ ఇచ్చే వాటి క్రెడిట్ అంతా తనకే దక్కుతుందంటున్నారు. కేసీఆర్ ఇకపై ఏం ఇచ్చినా ఆ ఘనత అంతా నాదే అంటున్నారు.