మంచిదే.. రాజీవ్ ఖేల్ రత్న బదులు ధ్యాన్‌చంద్ ఖేల్ రత్నయో బావుంది.. అయితే మరి గుజరాత్లో నిర్మించిన ఓ అంతర్జాతీయ స్టేడియానికి నరేంద్ర మోడీ పేరు ఎందుకు పెట్టారు. మోడీ ఏ ఆటగాడని ఈ పేరు పెట్టారు. రాజీవ్ ఖేల్ రత్న పేరు మారుస్తున్నప్పుడు మోడీకి ఈ విషయం ఎందుకు గుర్తు రాలేదు.. ఇవన్నీ ఇప్పుడు వస్తున్న ప్రశ్నలు.. మరి మోడీ దగ్గర సమాధానం ఉందా..?