బడుగు బలహీన వర్గాల అభివృద్దే తన లక్ష్యం అంటూ రాజకీయాల్లోకి వస్తున్న ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ ఏమేరకు సక్సస్ అవుతారన్న ఆసక్తి అందరిలోనూ ఉంది.