ఓ సంస్థపై ఆరోపణలు వస్తే ఆ సంస్థ వివరణ ఇచ్చుకుంటుంది.. కానీ.. ఈ పత్రికాధిపతి మాత్రం విపరీతంగా బాధపడిపోయారు. ఆ సంస్థ గొప్పదనం గురించి.. ఆ సంస్థ గురించి ఎవరెవరు ఎంతగా ప్రశంసించారో రాస్తూ.. ఆ సంస్థ పీఆర్వోను మించిపోయేలా స్పందించారు.