రాష్ట్ర విభజన జరిగి ఇప్పటికి 7 సంవత్సరాలు అవుతున్నా.. అప్పటి నుంచి ఇప్పటి వరకూ ఏ ఒక్క ఎన్నికలోనూ కాంగ్రెస్ పార్టీ తన ఉనికి చాటుకోలేకపోయింది. 2014, 2019 రెండు ఎన్నికల్లోనూ అసెంబ్లీ ముఖం చూడలేకపోయింది కాంగ్రెస్ పార్టీ.. అలాంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మరోసారి ఏపీపై ఆశలు పెంచుకుంటోంది.