వాస్తవానికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఏ పార్టీలోకి వచ్చినా రెడ్ కార్పెట్ పరిచి ఆహ్వానించేవి.. టీఆర్ఎస్ అయితే ఎమ్మెల్సీ వంటి పదవి.. మంత్రి పదవి ఆఫర్ చేసేవి కూడా.. కానీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సొంతంగానే ప్రయాణించాలనుకుంటున్నారు.. అది ఆయన ఇష్టం.. అందుకే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పై కోవర్టు ముద్రలు వేయడం అంతగా సెట్ కావడం లేదు.