దేశవ్యాప్తంగా 15 కోట్ల మంది పిల్లలు, యువత విద్యా వ్యవస్థకి దూరంగా ఉన్నారట. మరో 25 కోట్ల మందికి అక్షర జ్ఞానం కూడా లేదట. భారత పారిశ్రామిక సమాఖ్య గురువారం నిర్వహించిన ఉద్యోగాల కల్పన, పెట్టుబడులు అనే అంశంపై నిర్వహించిన వార్షిక సదస్సులో ధర్మేంద్ర ప్రదాన్ ఈ విషయం చెప్పారు.