కృష్ణా రివర్ మేనేజ్మెంట్ టీమ్.. ఇటీవల రాయల సీమ ఎత్తిపోతల ప్రాజెక్టు ప్రాంతాన్ని పరిశీలించింది. పరిశీలన తర్వాత ఇప్పుడు బోర్డు ఓ నివేదిక తయారు చేసింది. దీన్ని జాతీయ హరిత ట్రైబ్యునల్ కు సమర్పించాల్సి ఉంది. ఈ నివేదకను బట్టే ఎన్జీటీ తీర్పు ఉంటుంది.