ఇన్నాళ్లు కేసీఆర్ను మనమేం చేస్తాంలే అనుకున్న నేతలు కూడా ఇప్పుడు సీరియస్గా ఆలోచిస్తున్నారు. పార్టీలో ఆత్మ విశ్వాసం అన్నది కనిపిస్తోంది. రేవంత్ రెడ్డి కూడా వ్యూహత్మకంగా అడుగులు వేసుకుంటూ వెళ్తున్నారు. మొన్నటి ఇంద్రవెల్లి సభలో దళిత, గిరిజన దండోరా నిర్వహించిన రేవంత్ రెడ్డి ఇప్పుడు మిగిలిన వర్గాలనూ ఏకం చేస్తున్నారు.