కేసీఆర్ పై కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రభావం పడింది. తాజాగా హూజూరాబాద్‌లో నిర్వహించిన దళిత బంధు ప్రారంభ సమావేశం ఇందుకు నిదర్శనంగా చెప్పొచ్చు. దళితులు ఎందుకు వ్యాపారవేత్తలు కాకూడదు.. దళితులు ఎందుకు లక్షలు సంపాదించకూడదు.. దళితులు ఎందుకు ధనవంతులు కాకూడదు అని కేసీఆర్ మాట్లాడుతుంటే.. ఆ ఆరెస్పీనే కేసీఆర్ రూపంలో వచ్చాడా అనిపించింది చాలాసార్లు.