ఏపీ సర్కారు అప్పుల విషయంలో కొత్త రికార్డులు సృష్టిస్తోంది. ఒక రాష్ట్రం ఎన్ని విధాలుగా అప్పులు రాబట్టుకోవచ్చో.. అన్ని విధాలుగానూ అప్పులు తెస్తోంది.