అఫ్గానిస్థాన్‌లో జరుగుతున్న పరిణామాలు అంతర్జాతీయ సమాజాన్ని కలవరపెడుతుంటే.. పాక్, చైనా మాత్రం డిఫరెంట్‌గా స్పందిస్తున్నాయి. అఫ్గాన్‌లో నెలకొన్న సంక్షోభాన్ని వివిధ దేశాలు ఖండిస్తుంటే... చైనా, పాకిస్థాన్ మాత్రం తాలిబన్లతో కలసి పనిచేస్తామని.. చెబుతున్నాయి.