ప్రస్తుతం అఫ్గాన్ నుంచి విమాన సర్వీసులు లేవని.. తాలిబన్లు విమాన సేవలు పునరుద్దరించగానే అక్కడి మైనారిటీలైన హిందువులు, సిక్కులను భారత్ తీసుకొస్తామని విదేశాంగ శాఖ ప్రకటించింది. మోడీ సర్కారు తీసుకున్న ఈ నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.