హూజూరాబాద్‌లో దళితబంధు పథకం ప్రారంభించినప్పటి నుంచి ఇతర వెనుక బడిన సామాజిక వర్గాలు కూడా తమకు కూడా బంధు పథకం అమలు చేయాలని కోరుతున్నారు. ఇప్పటికే రెడ్లు, కుమ్మరులు వంటి వారు రెడ్డి బంధు, కుమ్మరి బంధు పెట్టాలని ఆందోళన కూడా నిర్వహించారు.