సాధారణంగా కేసీఆర్ తోపు అని వస్తే పింక్ మీడియా హైలెట్ చేస్తుంది.. జగన్ తోపు అని వస్తే.. ఆయన అనుకూల మీడియా హైలెట్ చేస్తుంది.. వాళ్లు టాప్ కాదనుకుంటే.. వాళ్ల వ్యతిరేక మీడియా హైలెట్ చేస్తుంది.. అయితే.. ఇప్పుడు ఈ సర్వేను ప్రచురించడానికి ఏ ప్రధాన పత్రికకూ చేతులు రాలేదు.