రెండింటి తర్వాత మరే నాయకుడి ఆడియో బయటకు వస్తుందో అన్న ఆందోళన వైసీపీ వర్గాల్లో కనిపిస్తోంది. మరి ఈ ఆడియోలు కాకాతాళీయంగా జరుగుతున్నాయా.. ప్రత్యేకించి వైసీపీ వారివే టార్గెట్ చేసినట్టు దొరకడం వెనుక ఏదైనా ప్లాన్ ఉందా అన్నది తెలియదు.. మొత్తానికి వైసీపీ నాయకులను ఇప్పుడు ఆడియో లీక్స్ భయపెడుతున్న మాట వాస్తవం.