కేసీఆర్ తాజాగా ప్రవేశ పెట్టిన దళిత బంధు పథకం గురించే ఈ ప్రస్తావన. దళిత బంధు పథకం కూడా సింహం వంటిదే.. ఈ పథకం ఎక్కి వచ్చే ఎన్నికల్లో ఓట్లు కొల్లగొట్టాలని కేసీఆర్ భావిస్తున్నట్టు తెలుస్తోంది.