రాజకీయ పార్టీకి డైనమిజం అవసరం.. ఆ పార్టీ పట్ల నాయకులు ఆకర్షితులు కాకపోతే.. ఇక జనం మాత్రం ఎలా పట్టించుకుంటారన్నది చూడాలి. అయితే షర్మిల పార్టీ అప్పుడే చేతులెత్తేసిందని కూడా చెప్పలేం. ఏవ్యూహం లేకుండా షర్మిల ముందుకు వెళ్తారనీ చెప్పలేం.