ఇప్పుడు షర్మిలకు కావాల్సింది మీడియా అండ. తన వార్తలు ప్రధానంగా మీడియాలో వచ్చేలా సమన్వయం చేసుకోకపోతే.. జనం షర్మిల పార్టీని మర్చిపోయేందుకు ఎక్కువ కాలం పట్టదు. సొంత మీడియా ఏర్పాటు చేసుకోవచ్చు.. లేదా ప్రస్తుత మీడియాతో సత్సంబధాలు పెట్టుకోవచ్చు.. ఏదో ఒకటి చేయకపోతే మాత్రం షర్మిల పార్టీ నిలదొక్కుకోవడం కష్టం.