2024నాటికి టీడీపీలోకి వలసలుంటాయనేది ఆ పార్టీ నాయకుల అంచనా. ప్రస్తుతానికి అధికార పక్షంవైపే అందరూ ఉన్నా.. వచ్చే అసెంబ్లీ ఎన్నికలనాటికి టికెట్లు దొరకనివారు, హామీలు లభించనివారికి టీడీపీ ఆల్టర్నేట్ గా ఉంటుంది. అలాంటి వారితో బలం పెంచుకుని టీడీపీ నిజంగానే ఎన్నికల్లో నెగ్గగలదా లేదా అనేది మాత్రం తేలాల్సి ఉంది.