ప్రతిపక్షనేత అంటే ఎవరు.. ప్రభుత్వం తప్పులు నిలదీసేవాడు.. ప్రభుత్వం తప్పుడు విధానాలు అమలు చేస్తుంటే.. హెచ్చరించేవాడు.. ప్రభుత్వం తప్పుదారిన పోకుండా ప్రయత్నించేవాడు.. ఇంతే కదా.. ఇప్పుడు అలా ఆలోచిస్తే ఏపీలో చంద్రబాబు కంటే అసలైన ప్రతిపక్ష నేత ఎంపీ రఘురామ కృష్ణంరాజేమో అనిపించక మానదు.