జీడీపీ వృద్ధి రేటు, సగటు వృద్ధి రేటు, కరోనా సమయంలో అభివృద్ధి, తలసరి ఆదాయం ఇలా అన్ని కోణాల్లోనూ తెలంగాణ జాతీయ సగటు కంటే చాలా ఎక్కువగా ఉంది. అంతే కాదు.. తెలంగాణ ఏర్పడిన ఏడేళ్లలో ఏటా స్థిరమైన అభివృద్ధి నమోదు చేసింది. తలసరి ఆదాయం దాదాపు ఏడేళ్లలో రెట్టింపయ్యింది.