రాజకీయాల్లో ఒక్కోసారి ఆవేశంలో తీసుకునే నిర్ణయాలు దీర్ఘకాలంలో చేటు చేస్తాయి. అప్పటికప్పుడు ఆ నిర్ణయాలు ఫలించినా.. ముందు ముందు అనేక ఇబ్బందులు తెస్తాయి.. ప్రస్తుతం హుజూరాబాద్ ఉపఎన్నిక నేపథ్యంలో కేసీఆర్ తీసుకుంటున్న నిర్ణయాలు చూస్తే.. అదే పరిస్థితి ఇప్పుడు వస్తుందా అనిపిస్తోంది.