అసలు జగన్ బెయిల్ ఎందుకు రద్దు చేయాలి.. ఏ అంశాల ఆధారంగా జగన్ బెయిల్ రద్దు చేయాలని వాదిస్తున్నారు. ఆ వాదనల్లో పస ఉందా.. మరి దీనికి జగన్ తరపు న్యాయవాదులు ఎలాంటి వాదననలు వినిపించారు.. ఆ వాదనల్లో బలం ఉందా.. ఈ కేసులో ఎలాంటి తీర్పు వచ్చే అవకాశం ఉంది..